ఒకమారు రాధిక కృష్ణునితో అడిగిన విషయం మనం ఇరువురం పరిణయం ఆడలేమ స్వామీ అని. అందుకు ఆ స్వామీ జవాబు ఇచ్చారు:
రాదే : పెళ్లి /పరిణయానికి ఇరు మనషులు కాదు ఇరు మనసులు కావాలి. ఐతే రాధ లేనిదే కృష్ణుడు లేడు. గోవిందుడు లేనిదే రాధిక లేదు అంటే మన మనసులు ఒక్కటే. ఒక్కటే మనసున్న మనం ఇరువురమైనా వేరు వేరు కాదు. కనుక నాలోనే నువ్వు నీలోనే నేను గా ఉన్నా మన ఈ బంధం లో పరిణయం ఏలా. ఒక్కరితోనే సాధ్యపడదే అన్నారుట.
నిజమే ఆ లోకేశ్వరేశ్వరుడి లీలలు అమోఘం. రాదే మాధవ రామాధవ.
ఒకమారు రాధిక కృష్ణునితో అడిగిన విషయం మనం ఇరువురం పరిణయం ఆడలేమ స్వామీ అని. అందుకు ఆ స్వామీ జవాబు ఇచ్చారు:
ReplyDeleteరాదే : పెళ్లి /పరిణయానికి ఇరు మనషులు కాదు ఇరు మనసులు కావాలి. ఐతే రాధ లేనిదే కృష్ణుడు లేడు. గోవిందుడు లేనిదే రాధిక లేదు అంటే మన మనసులు ఒక్కటే. ఒక్కటే మనసున్న మనం ఇరువురమైనా వేరు వేరు కాదు. కనుక నాలోనే నువ్వు నీలోనే నేను గా ఉన్నా మన ఈ బంధం లో పరిణయం ఏలా. ఒక్కరితోనే సాధ్యపడదే అన్నారుట.
నిజమే ఆ లోకేశ్వరేశ్వరుడి లీలలు అమోఘం.
రాదే మాధవ రామాధవ.