Monday, 10 February 2014

మాయచేసేయ్...


20 comments:

  1. ఊపిరికే ఊపిరి పోయడం అధ్భుతభావం

    ReplyDelete
    Replies
    1. అద్భుత భావాన్ని ఆస్వాదించిన ఆకాంక్షకి.. ధన్యవాదాలు!

      Delete
  2. విధి రాతనే మరిచిపోయి, నీ విశ్వాసమే నే అనేలా .... ఊపిరి ఊది మంత్రించి మాయ చేసెయ్ .... ఏ బంధమో ముడివేసేయ్!
    చాలా బాగుంది భావన
    అభినందనలు

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి. మీ అభినందనా జల్లులకు!!

      Delete
  3. nijangaa maaya chestunnaru meeru.. nice:-)

    ReplyDelete
    Replies
    1. ప్రియా...ఇలా నిందలేస్తే ఇలా? థ్యాంక్స్:-)

      Delete
  4. అద్భుతంగా ఉంది మీ భావాల కుదింపు.
    మంచి కవితను అందించిన మీకు నా అభినందనలు

    ReplyDelete
    Replies
    1. కుదింపును మదించిన మీ హృదయానికి ధన్యవాదాలండి!!

      Delete
  5. ఎంతటి సునిశితమైన భావమో... చాలా బాగారాస్తున్నారు.

    ReplyDelete
    Replies
    1. మీ ఆదరణకు నెనర్లండి!!

      Delete
  6. విశ్వమంతా మరచి నీకుమాత్రమే గుర్తుండేలా.....భావం భలే బాగుంది.

    ReplyDelete
    Replies
    1. మీ కామెంట్ గమ్మత్తుగా ఉంది.. థాంక్సండి!!

      Delete
  7. ఏం మాయో బాగుంది :-)

    ReplyDelete
    Replies
    1. అయోమయంగా ఉందేమో కదా!!

      Delete
  8. మాయచేసి మరులుగొలిపారు

    ReplyDelete
    Replies
    1. మాయలో పడిపోకండి అమ్మాయిగారు..

      Delete