Thursday, 17 April 2014

ఒకటే భావం!


19 comments:

  1. గిలిగింతలు పెట్టింది కవిత .
    ఏమాభావావేశం . అబ్బుర పరిచితిరి కదా.
    చివరకు అన్నీ తానేనని పలికింది మీ మనసు.
    బాగుంది మీ కవిత .
    అభినందనలు
    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. గిలిగింతల్లో ఓలలాడి ఆస్వాదించిన మీ సహృదయానికి ధన్యవాదాలు.

      Delete
  2. ప్రేమైక ఇంద్రధనస్సులా ఉంది కవిత

    ReplyDelete
    Replies
    1. వావ్... ఎంత మంచి పోలికో... త్యాంక్యు ! ఐస్క్రీం గాళ్ ....

      Delete
  3. నాకు చాలా నచ్చింది మీరు ఒకటై వ్రాసిన ప్రేమకావ్యం

    ReplyDelete
    Replies
    1. ఒకటై రాసిన ప్రేమకావ్యానికి మీ ఒక్క అబినందన చాలుగా ....త్యాంక్యు ఆకాంక్ష!

      Delete
  4. కుడికన్ను అదురుతుందేమో మాయావిశ్వం కూడిన తరుణంలో :-)

    ReplyDelete
    Replies
    1. అవునేమో :-) కూడికలే కానీ తీసివేతలులేవండి ఈ మాయా విశ్వం ప్రేమ లెక్కల్లో.. త్యాంక్యు పద్మార్పిత

      Delete
  5. ప్రణయమైనా ప్రాణమైనా నీవేనని గుండె ఎగసింది....కొత్తగా ఉందీ ప్రేమభావం

    ReplyDelete
    Replies
    1. ఎగసిన గుండె సవ్వడి మీకు నచ్చినందుకు సంతోషమండి. ధన్యవాదాలు.

      Delete
  6. ఒకటే భావం అంటే సమైక్యవాదం అనుకున్నా...ప్రేమైక్య భావమన్నమాట

    ReplyDelete
    Replies
    1. అయ్యయ్యో... ప్రేమకు తప్ప దేనికీ తావులేదు ఈ మాయావిశ్వం పుస్తకంలో... త్యాంక్యు!!

      Delete
  7. Replies
    1. ధన్యవాదాలు అనికేత్....

      Delete
  8. Replies
    1. సో నైస్ ఆఫ్ యు తెలుగమ్మాయి...

      Delete