Sunday, 4 May 2014

ప్రేమ నావ !


11 comments:

  1. " నీ కలల ప్రపంచంలో వెలసిన కోవెల్లో
    అర్చనకై అనంతకోటి పద్మాలను కోసుకొస్తుంది చూడు . "

    ఎంత కోమలంగా మలిచారు మీ పదాలను.
    విభిన్న భావాల పరిమళాలను రంగరించి ........
    మంచి రాగాన్ని ఆలపించినట్లుగా తోచింది .
    అందమైన కవిత.

    అభినందనలు 'మాయా విశ్వం ' గారు.

    * శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి. ఎంతో ఓపిగ్గా చదివి మళ్ళీ మీకు నచ్చిన పదాలను టైప్ చేసి వ్యాఖ్యానిస్తారు. మీ అభిమానానికి కృతఙ్ఞతలు!

      Delete
  2. మీ ప్రణయం మధురాతి మధురం అది వ్రాసిన తీరు అభినందనీయం

    ReplyDelete
    Replies
    1. మీ మాటలు మాకింకా మధురం. త్యాంక్యు!

      Delete
  3. శ్వాసనే తెరచాపగా.....వండల్ఫుల్ ఫీల్

    ReplyDelete
    Replies
    1. త్యాంక్యు సో మచ్... పద్మార్పిత

      Delete
  4. ప్రేమనౌకలో జీవనపయనం హాయిగా సాగుతుంది.

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానమే ఊతం కదండీ. ధన్యవాదాలు!

      Delete
  5. ప్రేమనావని ఒడ్డుకు చేర్చండి...కధ సుఖాంతం :-)

    ReplyDelete
    Replies
    1. అంతులేని కథ.. మాయావిశ్వం లది. అప్పుడే ఎలా సుఖాంతం ఔతుంది!

      Delete