Sunday, 1 June 2014

పంచభూతాల సాక్షి


7 comments:

  1. ఆహ్లాదకర వాతావరణంలో ...
    ప్రశాంతంగా పారుతున్న సెలయేరులోని
    గలగలలు విన్నాను మీ కవితలో .

    మంచి భావనలు ..
    వాటి అల్లిక విధానం బాగా నచ్చింది నాకు.
    ఓ తీయని కవితనందించి, మనస్సుకు
    చల్లని పిల్లవాయువుల వింజామరలను
    సోకించారు .
    పరిపక్వమున్న కవులు మీరు 'మాయా విశ్వం ' గారూ.

    అందుకోండి నా హార్దిక అభినందనలు.
    *శ్రీపాద

    ReplyDelete
  2. పంచభూతాల సాక్షిగా ప్రేమా?

    ReplyDelete
  3. బాగుంది మీ ప్రణయం

    ReplyDelete
  4. సద్గుణాల మూర్తితో కలవక ఎలా? బాగుంది మీ పాంచభౌతిక ప్రణయ కావ్యం..

    ReplyDelete
  5. పంచభూతాల గుణాలతో పోలిక...ధీటైన, మేటైన కవిత ...

    ReplyDelete
  6. అందరికీ ధన్యవాదాలు

    ReplyDelete